tag:blogger.com,1999:blog-5284951931026695802.post6063662721131857324..comments2023-04-12T15:16:16.090+05:30Comments on అన్నమయ్య సాహితీ వైభవము: నన్నిటు చూడగ నవ్వితివి...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்http://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5284951931026695802.post-343054560344192092012-11-30T14:21:38.334+05:302012-11-30T14:21:38.334+05:30mocharla gaaru, thank you for your valuable feedba...mocharla gaaru, thank you for your valuable feedback. will definitely keep this for upcoming posts.

thank you again.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-53740700580784487352012-11-30T14:11:07.801+05:302012-11-30T14:11:07.801+05:30Avineni Bhaskar garu ... your blog is nice, your e...Avineni Bhaskar garu ... your blog is nice, your effort to bring Annamayya kirtna's meanings and essence to general language is appriciated. Only request is please don't over emphasis on expressions which are not in the original, that makes some of the readers feel carried away from the original meaning ! However, I like your effrots ! Please Keep posting.Mocherlahttps://www.blogger.com/profile/11922247114648534239noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-8816375189248735442011-09-14T15:35:02.114+05:302011-09-14T15:35:02.114+05:30నీ ప్రశంసా వ్యాఖ్య నా బ్లాగుకందడం అదౄష్టం! ధన్యవా...నీ ప్రశంసా వ్యాఖ్య నా బ్లాగుకందడం అదౄష్టం! ధన్యవాదములు, ఫణింద్రా.

కీర్తనకు ముందు రాసిన ఉపోద్ఘాతమంతా నా కల్పన. కల్పనెందుకు రాశావు అనడిగితే, చదివే పాఠకులు కీర్తనలోని భావాన్ని బాగా అర్థం చేసుకోడానికి నేను శ్రుష్టించిన ఓ చిన్ని సరదా కథ. చాలా వరకు అన్నమయ్య కీర్తనల్లోని భావాలు మానవ జీవితానికి అత్యవసరమైన పాఠాలు. ఆ పాఠాన్ని విపులీకరించి చెప్పడానికి నేను చేసిన ప్రయత్నమే ఆ కథ - విష్ణు మూర్తీ, శివుడూ ఇంద్రసభకు వెళ్ళినట్టు ఎక్కడా చెప్పబడలేదు పురాణాల్లో. ఇలా రాయడం సరికాదనిపించినచో తెలియజేయ మనవి.

-BhaskarAvineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-10524093137780994232011-09-14T15:20:57.719+05:302011-09-14T15:20:57.719+05:30This is very well written post. Possibly the best ...This is very well written post. Possibly the best Annamayya post I read on your blog till date.

BTW, indra sabhaki SivuDuu, vishNuvuu veLLaDam EmiTi? neneppuDuu vinalEdu. only devatalu kadaa velledi?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-32067027052911229812011-08-31T18:05:15.405+05:302011-08-31T18:05:15.405+05:30:))))......keka:))))......kekakiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-54428229618887602972011-08-25T07:51:06.132+05:302011-08-25T07:51:06.132+05:30భాస్కర్ గారు.. ఎంత అందంగా..సహజంగా వర్ణించారు. మనసె...భాస్కర్ గారు.. ఎంత అందంగా..సహజంగా వర్ణించారు. మనసెరిగిన ఆలుమగల మధ్య అలుకలు,కోపతాపాలు,పట్టింపులు అన్ని..క్షణాలలో..మటుమాయం. చాలా బాగా చెప్పారు.అభినందనలు.
ఎవరైనా ఆలుమగల మధ్య కోల్డ్ వార్ మొదలవగానే..ఈ పోస్ట్ చూపుతాను.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-63754322529035392552011-08-22T23:16:50.785+05:302011-08-22T23:16:50.785+05:30అన్నయ్యా సూపర్ పోస్ట్. వర్ణన ఎంత అందంగా ఉందో.అన్నయ్యా సూపర్ పోస్ట్. వర్ణన ఎంత అందంగా ఉందో.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-47309471296589027982011-08-22T17:51:31.260+05:302011-08-22T17:51:31.260+05:30చాలా అద్భుతంగా రాసారు భాస్కర్ గారూ.కొన్ని అచ్చుతప్...చాలా అద్భుతంగా రాసారు భాస్కర్ గారూ.కొన్ని అచ్చుతప్పులున్నాయి సరిచెయ్యండి.

క్షమాపన...క్షమాపణ
సామావేశంలో..సమావేశంలో
మనసొక్కచోట,మనిషొక్కచోట..మనసొకచోట,మనిషొకచోట
ఇద్దఱూ,మఱోరోజు...ఇద్దరూ,మరో రోజు.(ఎక్కువగా "ఱు" వాడుతున్నారు "రు" వాడాలినచోట్ల)
సంభషణ...సంభాషణ
గరుక్మంతుడిచేత...గరిత్మంతుడిచేత
'అణ్యంపుణ్యం...అన్నెం పున్నెం

ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే నాకు తెలుగు డ్రాఫ్ట్ పంపుతూ ఉండండి,నేను సరిచేసి పంపుతూ ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే(ఇది కూడా ఒక సేవే అనుకుంటా)శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-32694227987381320982011-08-22T16:59:59.632+05:302011-08-22T16:59:59.632+05:30Super post!Super post!సీతhttps://www.blogger.com/profile/04488920906291308926noreply@blogger.com