tag:blogger.com,1999:blog-5284951931026695802.post2268388607724579443..comments2023-04-12T15:16:16.090+05:30Comments on అన్నమయ్య సాహితీ వైభవము: నీవలన కొరతేలేదు...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்http://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5284951931026695802.post-85579035068230036252010-12-08T09:26:14.753+05:302010-12-08T09:26:14.753+05:30భాస్కర్ గారు, ఈ సంకీర్తన మొట్ట మొదట నిన్నపుడు నాకు...భాస్కర్ గారు, ఈ సంకీర్తన మొట్ట మొదట నిన్నపుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అన్నమయ్య వైష్ణవ మతం స్వీకరించాడు కదా! అందువలన అతని సంకీర్తనలలో శివుని ప్రస్తావన ఎలా వచ్చిందని. అయితే దీని వలన తెలిసినదేమిటంటే వైష్ణవం అంటే కేవలం విష్ణుమయమే కాదు, సకలదేవతా స్వరూపం అయిన పరతత్వమే ప్రధానం అని తెలుస్తుంది. దీనిని ఛాందసులు ఒక పాఠంగా తీసుకుంటే బాగుంటుంది. కాని ఏళ్ళ తరబడి జీర్ణించుకున్న అపోహలు అంత సులభంగా తొలగుతాయనుకోను.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-69036651948729152682010-11-22T10:01:44.536+05:302010-11-22T10:01:44.536+05:30Adding some more details
భాషా విశేషాలు -
సామెతలు ...Adding some more details
భాషా విశేషాలు -
సామెతలు
ఇందులో నాకు రెండు సామెతలు గోచరిస్తున్నాయి.
1. పిండి కొద్ది నిప్పట్టు - పిండి కొద్ది అత్తిరసం - పిండి కొద్ది అరిసె - పెండి కొద్ది రొట్టె , ఇది బహుశా మన పిండి కొద్ది రొట్టె సామెతకు జేజమ్మ అయ్యుంటుంది.
2. నీరు కొలది తామెరవు
ఇది కూడా మరో పురాతనమైన తెలుగు (ద్రావిడ) సామెతలాఉంది. చాలా మంచి సామెత. మనకు ఇప్పుడు నీరు పల్లమెరుగు (అర్థం వేరు) అనే సామెత వాడకంలో ఉంది కాని నీరు కొలది తామెరవు కనుమరుగైనట్టుంది.

మరొక విశేషం ఏమిటంట వేంకటేశ్వరుని ఇప్పటికీ కొందరు నిజంగానే శివునిగా, శక్తిగా, మురుగన్ గా, బుద్దునిగా, జైనునిగా వాదించేవారు ఉన్నారు. బహుశా అన్నమయ్య కాలంనాటికి కూడా వీరంతా ఉండి ఉండేవారేమో.

సర్వం ఆ గోవిందుని లీలే కదా.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-76303398051541458182010-11-22T08:27:01.630+05:302010-11-22T08:27:01.630+05:30Sravan,
paaTavinTE naakU alaanE anipistundi. annam...Sravan,
paaTavinTE naakU alaanE anipistundi. annamayya original gaa bauLi raagaMlOnE raaSaaDu. swaraparichinavaaLLu deenini bauLilO swaraparachalEkapOyaarEmO :)

MS Subbulakshmi gaari version kUDaa bauLilO swaraparachalEdu. andulO vErE reMDu raagaalu unnaayi.

nEnikkaDa swaraparachina raagaalu peTTaalanukOlEdu. annamayya E raagamaitE mention chESaaDO aa raagaannE ikkaDa peDutunnanu.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-5284951931026695802.post-90025895576910948982010-11-22T08:19:31.510+05:302010-11-22T08:19:31.510+05:30bhaskar garu , naku telisi idi ragamalika anukunta...bhaskar garu , naku telisi idi ragamalika anukunta, bauli kademo , check cheyyandi.Sravan Kumar DVNhttps://www.blogger.com/profile/03844801766868887379noreply@blogger.com